| పెరిగిన స్టీల్ ధరలు |
| శని వారం, డిసెంబర్ 19, 2009 , 11:40 [IST] |
 |
|
హైదరాబాద్, డిసెంబర్ 19: గడిచిన వారం రోజులలో రాష్ట్రంలో రాజకీయ రగడతో ధరలకు రెక్కలు వచ్చాయి.ముఖ్యంగా స్టీల్ ధరలు భారీగా పెరగడం ప్రారంభించాయి. గతంలో టన్ను స్టీల్ ధర రూ.24500 ఉండగా, ప్రస్తుతం దీని ధర రూ.30,800కి చేరుకుంది. మరికొద్ది రోజుల్లో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
|
|
|
|
|
|
|