మార్చిన వార్తా విశేషాలు - భుధ వారం మార్చి   17th 2010 - 7:47 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
వినోదాల హరివిల్లు
శని వారం, డిసెంబర్ 19, 2009 , 11:32 [IST]

comedy expressతటవర్తి మీడియా పతాకంపై కామెడీ ప్రధానాంశంగా రూపుదిద్దుకున్న 'కామెడీ ఎక్స్‌ప్రెస్‌ తుది దశలో వ్ఞంది.ఈ సందర్భంగా నిర్మాత కె.శంకర్‌ రెడ్డిమాట్లాడుతూ 'రెండు న్నర గంటలపాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రం ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునే విధంగా రూపొందించాం. సామ్‌ డికాస్టో స్వరపరిచిన బాణీలు అందరినీ ఆకట్టుకుంటాయి. పాట లన్నీ యూత్‌ ఫుల్‌గా వ్ఞంటాయి.సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా వ్ఞంటుంది.అందరూ ఆదరిస్తారన్న నమ్మకం వ్ఞంది.

పూర్తి కామెడీతో సాగే ఈ చిత్రంలో ప్రముఖ కమెడియ న్లందరూ నటించారు అని చెప్పారు. బ్రహ్మానందం, కృష్ణ భగవాన్‌,  మయూరి, సత్యం రాజేష్‌, శ్రీనివాసరెడ్డి, ధర్మవరపు , బాబూ మోహన్‌, అన్నపూర్ణ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి ,  మాటలు, స్క్రీన్‌ప్లే: మాధవ్‌, దర్శకత్వం: శ్రీనివాస కస్తూరి.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 ముక్కోణపు ప్రేమకథ 'సర్వం
 'నిత్యపెళ్లి కొడుకుగా పోసాని
 సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'కిల్లర్‌
 విభిన్నంగా 'కలెక్టర్‌గారి భార్య
 త్రీడీ థ్రిల్లర్‌ 'ఓ.కే ప్రారంభం
 పాట చిత్రీకరణలో 'వరుడు
 ప్రేమ స్మృతుల 'తాజ్‌మహల్‌
 త్రీడిలో 'టైటానిక్‌
 'దాసన్నా విజయానందం
 దళపతిగా వస్తున్న అర్జున్‌
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com