| డిసెంబర్‌లో 'కాస్కో' |
| శుక్ర వారం, నవంబర్ 20, 2009 , 4:07 [IST] |
 |
|
డిసెంబర్‌లో 'కాస్కో వైభవ్, శ్వేత బసు ప్రసాద్ జంటగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కె.ఫిలిమ్స్ పతాకంపై ఎ.భారతి నిర్మిస్తున్న 'కాస్కో చిత్రం డబ్బింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సమర్పకుడు ఎ.కోదండరామిరెడ్డి మాట ా్లడుతూ 'యాక్షన్, ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. మాస్, యూత్ ఆడియె న్స్‌ని ఆకట్టుకుంటుంది. వైభవ్ పవర్‌ఫుల్ పాత్రను పోషించాడు. శ్వేతాబసుప్రసాద్ గ్లామర్‌తో అల రిస్తుంది. అని అన్నారు. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ 'వైభవ్, శ్వేతబసు నటన ఆకట్టు కుంటుంది.అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. బ్రహ్మానందంపై చిత్రీకరించిన కామెడీ అలరిస్తుంది అని అన్నారు. బ్రహ్మా నందం, , చలపతిరావ్ఞ తదితరులు తారా గణం. ఈ చిత్రానికి సంగీతం: ప్రేమ్‌జీ, కెమెరా: అఖిలన్, సహ నిర్మాత: ఎ.సునీల్ నిర్మాత: ఎ.భా రతి, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.
|
|
|
|
|
|
|