మార్చిన వార్తా విశేషాలు - ఆది వారం మార్చి   14th 2010 - 7:14 AM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
స్టార్‌నైట్‌కు అంతా సిద్ధం
శని వారం, నవంబర్ 07, 2009 , 1:24 [IST]

starnightఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరద బాధితుల సహాయార్థం చలన చిత్ర పరిశ్రమ 'స్పందన పేరిట గచ్చిబౌలి స్టేడియంలో 7న స్టార్‌నైట్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే.  ఈ కార్యక్రమానికి సిద్ధమవ్ఞతూ హీరో హీరోయిన్లు డాన్స్‌ రిహార్సల్స్‌ చేశారు.

అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో నందమూరి బాలకృష్ణ, సి.కళ్యాణ్‌, మురళీమోహన్‌, ఏ.వి.ఎస్‌. జీవిత, విష్ణు, కామ్నా జఠ్మలానీ, కె.అచ్చిరెడ్డి, మాధవీలత, తనీష్‌, నాని, ఆర్‌.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్‌ మాట్లాడుతూ 'ఈ కార్యక్రమం కోసం పరిశ్రమలోని అన్ని విభాగాల వారు పనిచేస్తున్నారు.

అంతా సిద్ధమైంది. ఖచ్చితంగా 5.45 నిమిషాలకు కర్టెన్‌ రైజర్‌తో ప్రారంభమవ్ఞతుంది. అనంత్‌ శ్రీరామ్‌ రాయగా కీరవాణి ఆలపించిన ఈ పాటలో హీరో హీరోయిన్లందరూ పాల్గొంటారు. ఈ గీతం చక్కటి స్ఫూర్తిమంతమైనది.

ఈ కార్యక్రమం కోసం విదేశాల్లో షూటింగ్‌ జరుపుకుంటున్న వాళ్ళు కూడా తమ షూటింగులు ఆపుకొని స్టార్‌ నైట్‌లో పాల్గొనడానికి వస్తున్నారు. ఇందులో 14 మంది సంగీత దర్శకులు, 25 మంది గాయనీ గాయకులు పాటలను ఆలపిస్తారు. 10.15కు గౌరవనీయులైన ముఖ్యమంత్రికి చెక్‌ను అందజేస్తాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకున్నారు.

 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 స్టూడియో గ్రీన్‌ 'ఆవారా'
 డి.టి.ఎస్‌.లో 'మరోచరిత్ర'
 దాసన్న విజయం నాకు పండుగే!
 25న ఎల్లో ఫ్లవర్స్‌ చిత్రం ప్రారంభం
 లార్స్‌కో కొత్త చిత్రం
 ప్రేమ కోసం 'యాగం'
 ఏప్రిల్‌ 16న ప్రభాస్‌ 'డార్లింగ్‌'
 
 
ముఖ్య వార్తలు
  ఇంటర్‌ పరీక్షల్లో 39 మంది డిబార్‌
  నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది..
  సిపిపి కోశాధికారిగా..
  కాంగ్రెస్‌ నెత్తిన కుంపటిలా మహిళా..
  ధరలపై ధనాధన్‌
  భారీ స్కోరుపై కన్నేసిన ఇంగ్లండ్‌
  నేపాల్‌లో స్వామి రాందేవ్‌ యోగా..
  పాక్‌ ప్రతిపాదన తిరస్కరించిన..
  జైల్లో తన హత్యకు కుట్ర: హసీనా ఆరోపణ
  ఐటిసి ఇన్ఫోటెక్‌లో కొత్త ఉద్యోగాలు
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com