మార్చిన వార్తా విశేషాలు - సొమ వారం మార్చి   15th 2010 - 8:13 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
క్లైమాక్స్‌లో శర్వానంద్‌ 'ప్రస్థానం
శని వారం, నవంబర్ 07, 2009 , 1:15 [IST]

prasthanamశర్వానంద్‌ కథానాయకుడిగా వి.ఆర్‌.సి మీడియా ఎంటర ్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దేవాకట్టా దర్శకత్వంలో రవి వల్లభనేని నిర్మిస్తున్న 'ప్రస్థానం చిత్రం శరవేగంగా జరుగుతోంది.మూడో షెడ్యూల్‌ పూర్తిచేసుకుది. ప్రస్తుతం క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత రవి వల్లభనేని మాట్లాడుతూ 'కొడైకెనాల్‌లో నాలుగు రోజుల పాటు శర్వానంద్‌, రూబీ పరిహార్‌పై ఓ యుగళగీతాన్ని చిత్రీకరించాం అన్నారు. దర్శకుడు దేవాకట్టా మాట్లాడుతూ 'ప్రస్థానం పాటల్లో సంగీతానికి, సాహిత్యానికి మంచి ప్రాధాన్యతనిచ్చాం. వనమాలి, చైతన్యప్రసాద్‌ చక్కటి సాహిత్యాన్ని అందించారు.

సంగీత దర్శకుడు మహేష్‌శంకర్‌ అద్భుత మైన బాణీలను అందించాడు. ఈ చిత్ర ఆడియో ప్రజాదరణ పొందుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

సాయికుమార్‌, సందీప్‌్‌కిషన్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహేష్‌శంకర్‌, కెమెరా: శామ్‌దత్‌, సమర్పణ: వల్లభనేని రోశయ్య, నిర్మాత: రవి వల్లభనేని, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా.

 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 కేరళలో కె.విశ్వనాథ్‌ చిత్రం
 ఏప్రిల్‌లో 'హాసిని
 చతుది దశలో 'మౌనరాగం
 ఛార్మి 'సై ఆట పూర్తి
 వైవిధ్యమైన కథనంతో 'భీమిలి
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com