| కోడా సహచరుడి అరెస్టు |
| శని వారం, నవంబర్ 07, 2009 , 11:42 [IST] |
 |
|
|
రాంచి : హవాలా లావాదేవీలు, చట్ట విరుద్ధమైన పెట్టుబడులలో ప్రమేయ ముందన్నఆరోపణలపైజార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా సహచరుడు వికాస్ సిన్హాను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధి కారులు శుక్రవారం అరెస్టుచేశారు.
|
|
|
|
|
|
|