| హృదయఘోష 'నా ప్రేమ |
| గురు వారం, నవంబర్ 05, 2009 , 12:27 [IST] |
 |
|
|
భగ్న ప్రేమికుల హృదయఘోషను ఆవిష్కరిస్తూ 'నా ప్రేమ ఆల్బమ్ త్వరలో విడుదల కానుంది. ఇందులో మొత్తం ఎనిమిది పాటలుంటాయని దర్శకుడు బాలు తెలిపారు. గీత రచయిత తాటి శివ మాట్లాడుతూ 'ప్రేమ యొక్క విలువను, స్వచ్ఛతను, ఓ భగ్న ప్రేమికుడి ఆవేదన ప్రతీ పాటలోను కనిపిస్తుంది అన్నారు. త్వరలో ఈ పాటల్ని సినిమా పాటలుగా తీసుకురానున్నారు.
|
|
|
|
|
|
|