|
ఏ.ఆర్.ఆర్ట్స్ సంస్థ నిర్మించిన సంపూర్ణ హాస్యరసభరిత చిత్రం 'గమాత్ హీ గమాత్ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్దమైంది. నందకుమార్ ఐ రావ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎమ్.ఎ.సలీమ్ నిర్మిం చారు.
మహ్మద్ తౌఫిక్, రియా థాకూర్, అస్లామ్‌ఖాన్, అమ్జద్ విలియమ్ మొయిద్దీన్, అనితా రాణి, నిసార్ అహ్మద్, భీమన్న, అహ్మద్, జాక్సన్, తారాగణం. ఆ చిత్రానికి సంగీతం: కృపాల్‌సింగ్, కథ, మాటలు, నిర్మాత: ఎమ్.ఎ.సలీమ్. దర్శకత్వం: నందకుమార్ ఐ రావ్.
|