మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
భుధ వారం, నవంబర్ 04, 2009 , 11:39 [IST]

hrutik roshanతెరమీద కనిపించే హీరోహీరోయిన్ల శృంగారం రసకందాయంలో పడి ప్రేక్షకుల్ని రంజింపజేయగలిగితే దాన్నిప్పుడు కెమిస్ట్రీ అంటున్నారు.

ఈ కెమిస్ట్రీలు హాఫ్‌ న్యూడ్‌లు, సెమీ న్యూడ్‌లు, ముద్దులూ, గుద్దులూ అన్నీ వ్ఞంటాయి. దాదాపు వాళ్ల ప్రవర్తన భార్యాభర్తల్లా వ్ఞంటుంది.

ఆ తర్వాత భార్యాభర్తలన హిట్‌పెయిర్‌లూ వ్ఞన్నారు. అయితే ప్రేమవేరు, కెమిస్ట్రీ వేరు అంటున్నారు ఈ హాట్‌భామలు.

ఆడమగల మధ్య కెమిస్ట్రీ బాగా పండినంతమాత్రానా వారి మధ్య పర్సనల్‌ రిలేషన్‌షిప్‌ వ్ఞండనవసరం లేదు. శృంగారం శృంగారమే. ప్రేమ  ప్రేమే. పెళ్లి పెళ్లే అంటున్నారు. తాజా తెర కథనం తెర కోసం ప్రత్యేకం

సైఫ్‌-కరీనా:
సాహిద్‌కి వేడి వేడి ముద్దులందించిన ఈ ముద్దుగుమ్మ కరీనా అతగాడు వేరే ప్రేమమైకంలో పడేసరికి సైఫ్‌ ప్రేమలో పడిపోయింది. సైఫ్‌ ప్రక్కన తళుకుతారలా మెరవడానికి జీరో ఫిజిక్‌ కోసం కృషిచేసింది. సైఫ్‌తో నటించే చిత్రాలకు అభ్యంతరం లేదంటోంది.

ishwarya raiబికినీలైనా, స్విమ్మింగ్‌ డ్రెస్‌లైనా సై అంటోంది. రెండో భార్యగా స్థిరపడదలచుకున్నారా? అని ఎవరైనా కరీనానీ కదిలిస్తే అప్పుడే 'పెళ్లి దాకా దేనికి? ప్రేమ ప్రేమే..పెళ్లి పెళ్లే ..కెమిస్ట్రీ కెమిస్ట్రీయే దేనిదారి దానిది..ఒకదానితో మరొక దానికి సంబంధం వ్ఞండకూడదు అంటోంది.

హృతిక్‌-ఐశ్వర్య
ఐశ్వర్యా, హృతిక్‌ల  మధ్య 'జోధాఅక్బర్‌ అద్భుతమైన కెమిస్ట్రీ పండింది. ఆ తరువాత అభిషేక్‌తో నటిస్తున్న చిత్రాల్లో ఆ మేరకు కెమిస్ట్రీ పండలేదు. నిజానికి అభిషేక్‌తో అభ్యంత రాలేముంటాయి? అదే హృతిక్‌రో షన్‌తో లిప్‌ టూ లిప్‌ కిస్‌ పెద్ద గాలి ధుమారమే లేపింది. అభిషేక్‌తో ఆ స్థాయి కెమిస్ట్రీని nayanataraపండించుకోలేకపోయింది. పైగా బెరకుదనం అభిషేక్‌లోనే వ్ఞందని కొందరు..హృతిక్‌తో అయినంత   క్లోజ్‌గా అభిషేక్‌తో మూవ్‌ అవలేకపోతుందని మరికొందరు సర్టిఫికేట్లు ఇస్తున్నారు. దీనిని ఐష్‌ చెప్పే సమాధానం ఒకటే.. కెమిస్ట్రీ..కెమిస్ట్రీయే ప్రేమ ప్రేమే. పెళ్లి పెళ్లే ఈ మూడు మూడు దశలు అంటోంది.

prabudevaప్రభుదేవా-నయనతార
జీరో ఫిజిక్‌ నయనతార అనేసరికి ముందు శింబుయే గుర్తుకొస్తాడు. ఒక విధంగా లిప్‌ టూ లిప్‌ కిస్‌ సౌత్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించింది. తాజా పరిణామాలు ప్రభుదేవా, నయనతార కాంబినేషన్‌ గురించి ప్రత్యేకంచి చెప్పనవసరంలేదు.

అయినా నయనతార- ప్రభుదేవాల మధ్య కెమిస్ట్రీ శూన్యం. చిత్రంగా లేదు.ప్రేమ ప్రేమే..కెమిస్ట్రీ కెమిస్ట్రీయే పెళ్లి పెళ్లే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అంటే ఇదేనేమో మరి! ఆడవారి మాటలకు అర్థాలే వేరులే!

 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 పోస్ట్‌ప్రొడక్షన్‌లో 'గగనం'
 తుది దశలో 'అది నువ్వే'
 'తకిట తకిట' నాకు కొత్తప్రయాణం
 ఇజ్రాయెల్‌కు పవన్‌ కల్యాణ్‌
 పాట చిత్రీకరణలో 'బృందావనం'
 సెప్టెంబర్‌లో 'గాయం-2'
 'కత్తి' కాంతారావ్ఞ టాకీ పూర్తి
 తెలుగు సినీ ప్రియులకు మరొక వెబ్..
 'గాయం-2' షూటింగ్‌ పూర్తి
 జయహో శ్రీరామ్‌
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com