మార్చిన వార్తా విశేషాలు - మంగళ వారం మార్చి   16th 2010 - 2:11 PM RSS  

లాగిన్ | రిజిస్టర్
'రక్షకులు షూటింగ్‌ పూర్తి
భుధ వారం, నవంబర్ 04, 2009 , 11:23 [IST]

యల్‌.కె.ప్రొడక్షన్స్‌పతాకంపై ఈశ్వర్‌, ప్రేరణ,ఉద§్‌ు, నిహారిక హీరోహీరోయిన్లుగా రవివర్మ యమ్‌ దర్శకత్వంలో వెంకట రమణారెడ్డి, వణం వేణు సంయుక్తంగా నిర్మిస్తున్న 'రక్షకులు (బ్రేక్‌ ద రూల్స్‌) చిత్రం పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది.ఈ సందర్భంగా దర్శకులు రవివర్మ మాట్లాడుతూ 'దిలీప్‌ నృత్య దర్శకత్వంలో 'సోకు బాగుంది అనే పాటను చిత్రీకరించడంతో పాటల చిత్రీకరణ పూర్తయింది.

దీంతో షూటింగ్‌ పూర్తయింది. సమాజం లోని సమస్యలను చర్చిస్తూ సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిసు ్తన్నాం అన్నారు.చక్కటి సందేశంలో పాటు యువత మెచ్చే అంశాలన్నీ ఈ చిత్రంలో వ్ఞంటాయి.తప్పకుండ ఆ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు సరికొత్తగా ఫీలవ్ఞతారు. సాంకేతికంగా కూడా ప్రతిభావం తులైన టెక్నీషియన్స్‌ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. విభిన్న కథా చిత్రంగా అందరినీ అలరిస్తుంది అని అన్నారు. సత్యప్రకాష్‌, రాంరెడ్డి, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: రవివర్మ యమ్‌.

 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 పాట చిత్రీకరణలో 'వరుడు
 ప్రేమ స్మృతుల 'తాజ్‌మహల్‌
 త్రీడిలో 'టైటానిక్‌
 'దాసన్నా విజయానందం
 దళపతిగా వస్తున్న అర్జున్‌
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com