| ఉచిత వైద్యశిబిరం |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 5:59 [IST] |
 |
|
|
ములుగు, మార్చి 11, ప్రభాతవార్త : హన్మకొండ వాసవిక్లబ్, ఆర్.ఎస్ ఆసుపత్రిల ఆధ్వర్యం లో గురువారం ములుగులో ఉచిత వైద్యశిబిరం నిర్వహిం చారు. ఈ సందర్భంగా శిబిరంలో 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమం లో సర్పంచ్ నల్లెల్ల విజయకుమారస్వామి, వాసవిక్లబ్ అధ్యక్షుడు జి.రవీందర్, సభ్యులు పి.సంపత్‌కుమార్, జి. నారాయణ, ఎ.శ్రీనివాస్, డాక్టర్ మాధవి, శ్రీధర్, సురేష్, హరిప్రసాద్, ప్రవీణ్‌చందర్, పి.రవీందర్, రాజబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
|
|
|
|
|
|
|