| రోడ్డు పనుల నాణ్యతను తనిఖీ చేసిన అధికారులు |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 5:19 [IST] |
 |
|
|
చేవెళ్ల, మార్చి 11, ప్రభాతవార్త: చేవెళ్ల మండల కేంద్రంలోని షాబాద్ క్రాస ్‌రోడ్డులోని రోడ్డు పనుల నాణ్యతను ఆధికారులు తనిఖీలు చేశారు. రోడ్డు వె డల్పు పనులను ఎంతవరకు నాణ్య తాయుతంగా చేపట్టిందీ తెలుసు కున్నారు. ఇందిరాగాంధీ, దివంగత సిఎం వైయస్ విగ్రహాల చుట్టూ మి గిలిపోయిన పనులను పూర్తి చేయాలని సూచించారు.
|
|
|
|
|
|
|