| ఒఎంసి కేసులో సర్కారుకు చుక్కెదురు |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 9:15 [IST] |
 |
|
|
న్యూఢిల్లీ, మార్చి11, ప్రభాతవార్త: ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులు రాష్ట్ర సర్కారుకు సుప్రీంలో చుక్కెదురైంది. ఒఎంసి మైనింగ్‌పై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరగా సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెజి.బాలకృష్ణన్, జస్టిస్ ఆర్‌ఎం.లోథా, జస్టిస్ బిఎస్.చౌహాన్‌లతో కూడిన ధర్మా సనం కేసును ఈనెల 22వరకు వాయిదావేసింది. అప్పటివరకు హైకోర్టు ఉత్వ ర్వులు అమలవుతాయి.సుప్రీం నిర్ణయంతో ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్‌కు మళ్లీ కేసు విచారణకు వచ్చేవరకు మైనింగ్ చేసుకోవటానికి అవకాశం లభించింది
|
|
|
|
|
|
|