| అలరించిన తెలంగాణ జాతర |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 9:13 [IST] |
 |
|
న్యూఢిల్లీ, మార్చి11, ప్రభాతవార్త: తెలంగాణ సంస్కృతి, సాంప్రదా యాలను జాతీయస్థాయిలో పరిచ యం చేసేందుకు యువతెలంగాణ బుధవారం హస్తినలో నిర్వహించిన జాతరకు చక్కటి స్పందన లభించింది. తెలంగాణ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జాతరకు ఎంపీ లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వివేకానంద, ప్రముఖ రాజకీయ నాయకుడు అజిత్‌సింగ్‌లు హాజరయ్యారు. తెలంగాణ జానపద గేయాలు, యక్షగానాలు, చేతివృత్తు లు,తెలంగాణ వంటలు, ఫోటో ఎగ్జి బిషన్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిం చాయి.
రాయల్ తెలంగాణకు ఒప్పుకోం: ఎంపి గుత్తా రాయలసీమ నేతలు కోరుతున్నవిధం గా రాయల్ తెలంగాణకు తాము ఒప్పు కోమని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తేల్చిచెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ నీటిని దోపిడి చేసింది రాయలసీమ వాసులేనని మండిపడ్డారు. ఇక ఈ దోపిడికి బ్రేక్‌వేస్తామని, రాయలసీమ తో కలిసేది లేదని స్పష్టం చేశారు.
|
|
|
|
|
|
|