| మార్కెట్లోకి ఫోర్డ్ ఫిగో కారు |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 8:47 [IST] |
 |
|
హైదరాబాద్, మార్చి 11, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్లు ఉత్పత్తి చేసే ఫోర్డ్ ఇండియా మార్కెట్లో చిన్న కార్ల సెగ్మేంట్‌లో ఫిగోను విడుదల చేసింది.ఈ సందర్భంగా కంపెనీ ప్రెసిడెంట్ జో§్‌ు ఇన్‌రిచ్ మాట్లాడుతూ ఈ కారు పెట్రోల్, డీజిల్ వెర్షన్‌లలో లభ్యం కానున్నదని చెప్పారు.
కంపెనీ ఇటీవల డీలర్ షిప్‌ల సంఖ్యను దేశ వ్యాప్తంగా మరో 28కి పెంచుకున్నది.లీటర్ పెట్రోల్‌కు 15.6 కిలోమీటర్లు, లీటర్ డీజిల్‌కు 20 కిలోమీటర్లు మైలేజి ఇస్తున్నది. వీటి ధరలు హైదరాబాద్ షోరూంలో రూ.3.56 లక్షల నుంచి రూ. 4.55 లక్షల వరకు లభ్యమవుతాయి.
|
|
|
|
|
|
|