| వీడియోల ద్వారా రైతులకు బోధన |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 8:46 [IST] |
 |
|
కోల్‌కతా మార్చి 11:- రైతులకు అత్యాధునిక టెక్నాలజీ గురించి బోధించడానికి మిశ్రమ పంటలు పెంచడానికి, సేంద్రియ వ్యవసాయం చేయడానికి, మెసాచుట్స్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రికిన్ బి గాంధీ ప్రయత్ని స్తున్నారు. స్వతాహాగా ఇంజనీర్ అయిన గాంధీ వీడియో ద్వారా రైతులతో వారి బాష లో సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తు న్నారు.
రైతుల జీవితాల్లో మార్పులు రావా లంటే రైతులకు అవసరమైన పరిజ్ఞానాన్ని వారికి అర్థమయ్యే బాషలో అందించాలని గాంధీ కోరుతున్నారు.గాంధీ గ్రామీణ కర్నా టకలో ఆరు నెలల పాటు గడిపి ఇప్పుడు పశ్చి మ బెంగాల్‌లో సమయాన్ని వినియోగిస్తు న్నారు. దీనిద్వారా రైతులు మరింత పంటలు పండించే అవకాశం ఉన్నది.
|
|
|
|
|
|
|