| విక్రమ్ సోలార్ పెట్టుబడులు |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 8:37 [IST] |
 |
|
ఫాల్టా, మార్చి 11: సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసే విక్రమ్ సోలార్ కంపెనీ పశ్చిమబెంగాల్లో రూ.500 కోట్ల పెట్టుబడితో పఫర్, ఫోటో వోల్టాయిక్ (పివి) సెల్ను ఏర్పాటు చేయను న్నట్లు కంపెనీ ఛైర్మన్ హెచ్కె చౌదరి తెలిపారు.
ఇప్పటికే కంపెనీ రూ.100 కోట్ల పెట్టుబడితో 25మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే పివిని ఏర్పాటు చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 50మెగావాట్లకు పెంచనున్నట్లు చెప్పారు.
|
|
|
|
|
|
|