|
అనేక సంఘర్షణలతో జీవితం సంక్లిష్టమై పోతుంటే ఆధ్యాత్మికతను ఆశ్రయించక తప్పదు. గురూజి శ్రీ చంద్రభానుసత్పతి భక్తులకు మార్గదర్శకంగా ఉంటూ,
గత కొద్ది సంవత్సరాలుగా వారి ప్రశ్నలకు ఆమోదయోగ్యంగా శాస్త్రీయమైన శైలిలో ఇచ్చిన వివరణలే 'సద్గురు పధం అనే గ్రంధం. పరిపూర్ణ శిశ్యుడు కావాలంటే ఎలా? ఆధ్యాత్మి కంగా ఎదగడానికి ఏం చేయాలి? లాంటి అనేక సందేహాలకు సమాధానాలతో ఆధ్యాత్మిక చింతన యొక్క ప్రాధాన్యతను చక్కగా వివరించారు రచయిత.
తెలుగు పాఠకుల సౌలభ్యంకోసం ఈ గ్రంధాన్ని ఆచార్యనందనూరి భాస్కరావ్ఞగారు చాలా హృద్యంగా తెలుగులోకి అనువదించారు.
|