| కొత్త హంగులతో మాక్స్ ఐపిఎల్ ప్రసారాలు |
| గురు వారం, మార్చి 11, 2010 , 2:41 [IST] |
 |
|
ముంబయి, మార్చి 10 : ఐపిఎల్ మూడో దశ క్రికెట్ పోటీలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు హక్కులను పొందిన మాక్స్ టెలివిజన్ 'ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్ టి 20 పేరిట కార్యక్రమాన్ని తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రేక్షకులకు నచ్చే విశ్లేషణాత్మక కార్యక్రమాలను కూడా అందులో చూపనుంది.
వెస్ట్రన్ రాక్ నేపథ్యంలో భారతీయత ఉట్టిపడే విధంగా స్వర కల్పన చేసిన విశాల్ శేఖర్ సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'లౌట్ ఆయా అనే పాట ఈ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. యూత్‌కు ఎనర్జిటిక్‌గా ఉన్న ఈ పాట బెస్ట్ సాంగ్‌గా అవ్ఞతుందని మాక్స్ ప్రోగ్రామింగ్ ఉపాధ్యక్షుడు జస్దీప్ సింగ్ పన్ను తెలిపారు.
|
|
|
|
|
|
|