| సామూహిక ఖననం |
| భుధ వారం, మార్చి 10, 2010 , 8:29 [IST] |
 |
|
|
అబుజా: మతకల్లోలంలో మరణించిన వారిని ఉత్తర నైజీరియాలో సామూహిక ఖననం చేశారు. మత కల్లోల్లాల్లో 500 మంది మరణించారు.ఇందుకు ప్రతీకారం తీర్చుకొంటామని క్రైస్తవ నాయకులు హెచ్చరించారు.ఆదివారం ఉదయం జోస్ సమీ పంలోని గ్రామంపై దుండగులు దాడి చేసి క్రైస్తవు లను కాల్చిచంపారు. మరణించిన వారిలో మహి ళలు, పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. 19 మందిని అరెస్ట్‌చేసినట్లు నైజీరియన్ పోలీసులు తెలిపారు.
|
|
|
|
|
|
|