Home » ఖమ్మం » గాంధీపథం కో-ఆర్డినేటర్‌గా కోటేశ్వరరావు
గాంధీపథం కో-ఆర్డినేటర్‌గా కోటేశ్వరరావు
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 4:13 [IST]
చింతకాని రూరల్, ప్రభాతవార్త : మండల పరిధిలోని నరసింహాపురం గ్రామానికి చెందిన పాసంగులపాటి కోటేశ్వరరావు మధిర నియోజకవర్గ గాంధీ పథం కో-ఆర్డినేటర్‌గా ఎన్నికయ్యరు. సోమవారం ఖమ్మం పట్టణంలోని గాంధీ పథంలో జరిగిన విస్తత స్థాయి సమ వేశంలో కోటేశ్వరావును జిల్లా గాంధీపథం కన్వీనర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి నియ మించారు. చింతకాని మండలంలో గాంధీపథం చేపట్టినటువంటి సేవా కార్య క్రమాలు, పార్టీ అభివద్ధికి చేసిన కషికి ఫలితంగా మధిర నియోజికవర్గానికి కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించామని శంకర్‌రెడ్డి తెలిపారు. యోజకవర్గంలోని 5 మండలాల్లో గాంధీపథంను విస్తరించి, ప్రజాసమస్యల పరిష్కారానికి కషి చేస్తానని కోటేశ్వరావు తెలిపారు.
చింతకాని గాంధీపథం కో-ఆర్డినేటర్‌గా నర్సిరెడ్డి మండల పరిధిలోని పందిళ్లపల్లి గ్రామానికి చెందిన కిలారి నర్సిరెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం ఖమ్మం గాంధీ ఫథం కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కన్వినర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి నర్సిరెడ్డిని నియమించారు.