మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

Bharathmatrimony
లాగిన్ | రిజిస్టర్
మానవతకే మాయనిమచ్చ
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 12:19 [IST]
రంగినేని జగదీశ్వరుడు, కొల్లాపూర్‌, మహబూబ్‌నగర్‌జిల్లా

అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల నాగవైష్టవిని అపహరించుకుపోయి ఎవరూ ఊహించలేని విధంగా అతి దారుణాతి దారుణంగా హత్యచేయడం రాష్ట్ర ప్రజలను భయకంపితులకు గురిచేసింది. విజయవాడకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారి కూతురు వైష్ణవిని కొంతమంది దుర్మార్గులు అపహ రించుకుపోయి హత్యచేయడమే కాకుండా ఫౌండ్రీలోని బాయిలర్‌లో వేసి ఆమె శరీరాన్ని కాల్చడం సభ్య సమాజాన్నే తలవంచుకునేలా చేసింది.

కక్షలు, కార్పణ్యాలు ఉంటే పెద్ద వారి మీద చూపించుకోవాలి. కోపాగ్ని చల్లార్చుకోవాలంటే చట్టపరంగా న్యాయస్థానాలు ఉన్నాయి. అలా గాకుండా అన్నెంపున్నెం ఎరుగని పసికందుపై చూపడం అతి దారుణంగా భావించుకోవాలి. ఇలాంటి మానవత్వం లేని విధానాలకు పాల్పడే దుర్మార్గులు ఎంతటి వారైనా సరే విడిచిపెట్టకూడదు.
 
 User Comments
[ Post Comments ]  
By: yadgiri
On: 09 Feb 2010 09:10 pm

ఇటువ౦టి దుర్మార్గులను బ్రతికు౦డగానే అదే బాయిలర్లో తోసేయాలి.

Reply |  Report abuse


[ Post Comments ]
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 ఇదేమి పాలన
 భాషా పండితుల సమస్యలు తీర్చాలి
 భిక్షాటన మోసం
 నడక వంతెన కావాలి
 పనిచేయని ఆరోగ్య కేంద్రాలు
 బాబ్లీ 'గుగ్లీ
 బ్రతికి సాధించాలి
 గోపురాలు పరిరక్షించాలి
 ఆర్తనాదాలు...
 ఓర్వలేనితనం
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com