మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

Bharathmatrimony
లాగిన్ | రిజిస్టర్
హైకోర్టు తీర్పు హర్షణీయం
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 12:18 [IST]
మోతుకూరి అరుణకుమార్‌, విజయవాడ, కృష్ణా జిల్లా

దూరదర్శన్‌ చానళ్లల్లో హింసాత్మక సన్నివేశాలు, కథనాలు, రెచ్చగొట్టే, బెదిరించే విధంగా ఉసిగొలిపే వార్తలను ప్రసారం చేయడాన్ని హైకోర్టు నిలుపుదల చేయడం హర్షణీయం. ఎంతోమంది మేధావులు ప్రగతిశీలురు మొత్తుకుంటుండగా ఇన్నాళ్లకు న్యాయం కళ్ళు తెరిచింది. ఇది జాతీయ స్థాయిలో అమలుజరిగితే బాగుం టుంది.

అంతేగాకుండా సమాజానికి చెడు సంకేతాలను అందిస్తున్న మూఢ నమ్మకాలు, శృంగార సన్నివేశాలను కూడా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో నిషేధించాల్సిఉంది. వీటికి స్వేచ్ఛనీ యడం మొదటి తప్పు. అసలు మొగ్గ లోనే తుంచివేయాల్సి ఉంది.

మొద ట్లోనే వీటికి కొన్ని మార్గదర్శకాలను సూచించాల్సిందిచేతులుకాలాక ఆకులు పట్టుకున్న చందంగా అంతా అయిం తర్వాత ఇప్పుడు ప్రభుత్వానికి మెల కువ వచ్చింది. దీనిపై కఠినమైన చట్టం రూపొందించి వాటి అమలుకు గట్టిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
 
 User Comments
[ Post Comments ]  
By: ramaraju,tpgudem
On: 10 Feb 2010 08:47 pm

హైకోర్టు దూరదర్శన్ కార్యక్రమాలను అదుపుచేయద౦ ద్వారా నిజ౦గా చట్ట౦ తన మానసిక క్షోభను ఆపుకోలేకపొయి౦దన్నది వెల్లడై౦ది.నేడు నిజ౦గా క్రా౦తిదిన౦.చట్టాన్నిపర్యవేక్షి౦చేపెద్దలు,గౌరవనీయులు తమ ఈ సమాజహిత చర్యలని కొనసాగి౦చాలని ప్రార్దన.

Reply |  Report abuse


[ Post Comments ]
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 ఇదేమి పాలన
 భాషా పండితుల సమస్యలు తీర్చాలి
 భిక్షాటన మోసం
 నడక వంతెన కావాలి
 పనిచేయని ఆరోగ్య కేంద్రాలు
 బాబ్లీ 'గుగ్లీ
 బ్రతికి సాధించాలి
 గోపురాలు పరిరక్షించాలి
 ఆర్తనాదాలు...
 ఓర్వలేనితనం
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com