| పెరిగిన స్టీల్ ఉత్పత్తి |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 12:04 [IST] |
 |
|
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: గడిచిని ఏప్రిల్ నుంచి జనవరి వరకు దేశ వ్యాప్తంగా స్టీల్ ఉత్పత్తి 7.9శాతం పెరిగి 45.93 మిలియన్ టన్నుల మేర ఉత్పత్తి చేశారు. జాతీయంగా స్టీల్‌కు డిమాండ్ ఉండడం వల్ల ఈ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
ఇది గత సంవత్సరం ఇదే సమయంలో 42.59 మిలియన్ టన్నుల మేర ఉత్పత్తి చేశారు. అలాగే ఎగుమతులు 34.1శాతం నుంచి 32.39 శాతానికి పడిపో యింది.
|
|
|
|
|
|
|