మార్చిన వార్తా విశేషాలు - భుధ వారం మార్చి   10th 2010 - 4:26 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
'యుగానికి ఒక్కడుకు భారీ ఓపెనింగ్స్‌
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 11:27 [IST]

kaartiకార్తి కథానాయకుడిగా శ్రీ రాఘక దర్శకత్వంలో తమిళ, తెలుగు బాషల్లో రూపొందిన సైంటిిఫిక్‌ ఫాంటసీ చిత్రం 'యుగానికి ఒక్కడు. డ్రీమ్‌ వ్యాలీ కార్పోరేషన్‌ పతాకంపై   దాదాపు నలభై కోట్ల భారీ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం విడుదలై అద్భుతమైన ఓపెనింగ్స్‌ వసూలు చేస్తోంది. ఈ సందర్భంగా హీరో కార్తి మాట్లాడు తూ 'తమిళ, తెలుగు రెండు భాషల్లో విజయం సాధించింది. ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూస్తున్నప్పు డు ప్రేక్షకుల స్పందన చూసి ఆనందం కలిగింది.ఉత్తర చెన్నైలో నా స్నేహితులు చాలా మంది వ్ఞన్నారు.

ఆ బాడీ లాంగ్వేజ్‌తో ఈ చిత్రంలో నటించాను. రెండేళ్ళు కష్టపడి నటించిన ఈ చిత్రాన్ని నా సోదరుడు సూర్య చూసి ప్రశంసిం చారు. 'పరుత్తివీరన్‌ తర్వాత రెండేళ్ళ గ్యాప్‌తో ఈ చిత్రంలో నటించాను. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించడం ఆనం దంగా వ్ఞంది. 'పరుత్తివీరన్‌ తెలుగులో 'పలనాటి వీరుడు పేరుతో తెలుగులోకి అనువాదం అవ్ఞతోంది. తమిళ వెర్షన్‌ను కొద్ది పాటి ట్రిమ్‌ చేశారు. ప్రస్తుతం 'నాన్‌మాషనాల్‌ అనే చిత్రంలో నటింస్తున్నాను. ఈ చిత్రానికి సుశీంద్ర దర్శకత్వం చేస్తున్నారు.

ఈ చిత్రం తండ్రీ కొడుకుల మధ్య సంబంధాన్ని తెలుపుతూ, వినోదంతో కూడి వ్ఞంటుంది అన్నారు. శ్రీరాఘవ మాట్లాడుతూ 'రెండేళ్ళు కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించాను. ప్రతి షాట్‌ సి.జి. వర్క్‌ చేయాల్సి వచ్చింది. 265 రోజులు కష్టపడి చేసినా ఇంకా నేర్చుకోవాల్సి వ్ఞ ంది అని పించింది.  చిత్రాన్ని సునిశితంగా పరిశీలిస్తూ చూస్తే సిని మాలో ఎలాం టి కన్‌ ఫ్యూజన్‌ వ్ఞండ దు.ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయాలని వ్ఞంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా వ్ఞంది అని చెప్పారు.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 అలా అయతే ప్రయోగం చేసేవాణ్ని!
 'బద్మాష్‌' ప్రేమకథ
 రీ-రికార్డింగ్‌లో 'యంగ్‌ ఇండియా'
 మూడో వారంలో అల్లు అర్జున్‌ 'వరుడు'
 ప్రేక్షకులకు దగ్గర కావడమే నా..
 విభిన్నంగా 'గ్యాంగ్‌వార్‌'
 కోతిమూక సందడి
 త్వరలో 'ఖడ్గవీర
 కేరళలో విశ్వనాథ్‌ చిత్రం
 తుది దశలో 'కిలాడి'
 
 
ముఖ్య వార్తలు
  అంతరిక్ష విజ్ఞానంలోనూ సగం
  రెండు రాష్ట్రాలుగా తెలంగాణ, సీమాంధ్ర
  లారీ, ఆటో ఢీకొని 12మంది మృతి
  భారత పాస్‌పోర్టు అప్పగించిన ..
  సంఘీ రథయాత్రకు అపూర్వ స్పందన
  ఇంటి ముఖం పట్టిన మైఖెల్‌ క్లార్కె
  పెరిగిన కార్ల అమ్మకాలు
  ఎస్‌బిఐ చట్టం సవరణకు బిల్లు
  82వ ఆస్కార్‌ అవార్డులు
  ముమైత్‌ఖాన్‌ ఎల్‌ బోర్డ్‌
రాజకీయ జేఏసీ నుంచి వైదొలగుతూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా...?
అవును
కాదు
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com