మార్చిన వార్తా విశేషాలు - గురు వారం మార్చి   18th 2010 - 1:02 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
యంగ్‌ ఇండియా చివరి షెడ్యూల్‌
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 11:20 [IST]

dasarinaryana దాసరి నారాయణరావ్ఞ దర్శకత్వం లో 81 మంది నూతన నటీనటులతో సిరి మీడియా పతాకంపై రూపొందు తున్న  'యంగ్‌ ఇండియా చిత్రం ఇప్పటి వరకు 85 శాతం షూటింగ్‌ పూర్తిచేసుకుంది. చివరి షెడ్యూల్‌ ఈ నెల 8నుండి ప్రారంభమయింది. నిర్మాత రామకృష్ణప్రసాద్‌ చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'రామోజీ ఫిలిం సిటీలో చివరి షెడ్యూల్‌  జరుగుతోంది.

వైవిధ్యమైన కథాం శంతో అందరూ తెలుగు నటీనటుల్ని పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. దాసరి దర్శక త్వంలో ఈ చిత్రం సరికొత్త పంథాకు నాంది పలుకుతుంది. ఈ నెల 22తో చివరి షెడ్యూల్‌ పూర్తవ్ఞతుంది. కీరవాణి సంగీత సారథ్యంలో ఆరు పాటల్ని స్వరపరచడం  జరిగింది.

ఈ వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల  చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, కెమెరా: సి.హెచ్‌.రమణరాజు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: జె..జగదీష్‌ చంద్రప్రసాద్‌, సమర్పణ: దాసరి పద్మ,
నిర్మాత: రామకృష్ణప్రసాద్‌, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డాII దాసరి నారాయణరావ్ఞ
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 ముక్కోణపు ప్రేమకథ 'సర్వం
 'నిత్యపెళ్లి కొడుకుగా పోసాని
 సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'కిల్లర్‌
 విభిన్నంగా 'కలెక్టర్‌గారి భార్య
 త్రీడీ థ్రిల్లర్‌ 'ఓ.కే ప్రారంభం
 పాట చిత్రీకరణలో 'వరుడు
 ప్రేమ స్మృతుల 'తాజ్‌మహల్‌
 త్రీడిలో 'టైటానిక్‌
 'దాసన్నా విజయానందం
 దళపతిగా వస్తున్న అర్జున్‌
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com