| ఏప్రిల్ 1న జూ.ఎన్టీఆర్ నిశ్చితార్థం |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 11:09 [IST] |
 |
|
హైదరాబాద్ ఫిబ్రవరి 8 ప్రభాతవార్త: ఏప్రిల్ 1న జూనియర్ ఎన్టీఆర్ వివాహ నిశ్చితార్థానికి శుభ ముహుర్తంగా నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ఇరువురు కుటుంబాలకు చెందిన పెద్దలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హైటెక్ సిటీ నోవోటెల్‌లో ఈ నిశ్చితార్థకార్యక్రమం జరుగుతుంది.
ఎన్టీఆర్ జాతక ప్రకారం బహుళ శుద్ధ తదియ స్వాతీ నక్షత్రపు ఘడియలలో ఈ శుభ ముహుర్తం జరుగుతుంది.ప్రముఖ వ్యాపార వేత్త నార్ని శ్రీనివాసరావు కుమార్తెతో ఈ వివాహ నిశ్చితార్థం జరుగుతుంది.
పెండ్లి కుమార్తె తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మేనకోడలి కుమార్తె.
|
|
|
|
|
|
|