మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

Bharathmatrimony
లాగిన్ | రిజిస్టర్
ఎటిపి ర్యాంకింగ్‌లో మెరుగుపడ్డ సోమ్‌దేవ్‌, బోపన్న
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 10:54 [IST]

somdeavన్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 : తాజాగా సోమవారం విడుదల చేసిన ఎటిపి ర్యాంకింగ్‌లో సోమ్‌దేవ్‌ దేవ్వార్మన్‌ 21 స్థానాలు ముందుకు దాటి సింగిల్స్‌లో 141వ స్థానానికి చేరగా, దక్షిణాసియా ఓపెన్‌లోని ఎటిపి డబుల్స్‌ టైటిల్‌ సాధించిన రోహన్‌ బోపన్న 19 స్థా నాలు ముందుకు జరిగి 69లో చేరాడు.

జొహన్నెస్‌ బర్గ్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌లో డేవిడ్‌ ఫెర్రెర్‌తో సోమ్‌దేవ్‌ ఓడిపోవడానికి ముందు సీజన్డ్‌ క్సావి యెర్‌ మాలిస్సెను ఓడించాడు. అదే టోర్నమెంటు లో బోపన్న, అతని భాగస్వామి ఐసమ్‌ ఉల్‌ హక్‌ ఖురేషీతో కలిసి కరోల్‌ బెక్‌, హరోల్డ్‌ లెవీలను ఓడించి డబుల్స్‌ టైటిల్‌ను చేజిక్కించుకున్నారు.

ఇదిలా ఉండగా, ప్రకాష్‌ అమృతరాజ్‌ 22 స్థానాలు దిగజారి 222లో సెటిలవ్వగా, లియండర్‌ పేస్‌ (7), మహేష్‌ భూపతిలు వారి ర్యాంకింగ్‌ల్లో మా ర్పు లేకుండా ఉన్నారు. డబ్ల్యుటిఎ ర్యాంకింగ్‌లో సానియా మీర్జా తన సింగిల్స్‌, డబుల్స్‌ ర్యాం కింగ్‌లను వరుసగా 59, 33లు అలాగే ఉన్నాయి.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 ఒత్తిడిలో పాక్‌ క్రికెట్‌ బోర్డు
 ఆటగాళ్ళ గదులనుంచి పెద్దఎత్తున..
 ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
 క్వార్టర్స్‌లో సైనా
 ఫైనల్‌లో భారత్‌
 ప్రపంచ చాంపియన్‌షిప్‌..
 లంకపై ప్రతీకారానికి సిద్ధమైన..
 వీరూకు శ్రీలంక బోర్డు క్షమాపణ
 గెలుపు దక్కింది
 భారత్‌కు గెలుపు కావాలి
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com