| మంచుచరియలు పడి 18 మంది మృతి |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 10:38 [IST] |
 |
|
శ్రీనగర్ : ఇక్కడకు డెబ్బై కిలోమీటర్ల దూరంలోని ఖిలియాన్‌మార్గ్‌లో సోమవారం శీతాకాలపు యుద్ధశిబిరాన్ని ఏర్పాటుచేసుకుంటున్న దాదాపు 350మందిపై మంచుచరియలు విరిగిపడటంతో ఓ అధికారి సహా 18మంది సైనిక సిబ్బంది మరణించారు.
దట్టమైన మంచులో రక్షణసిబ్బంది గాలింపు చర్యలు చేపట్టడంతో మరికొంతమంది ఆచూకీ ఇంకా దొరకలేదని సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ జె.ఎస్,బ్రార్ తెలిపారు. డెబ్బైమందిని కాపాడినట్లు ఆయన చెప్పారు.
|
|
|
|
|
|
|