మార్చిన వార్తా విశేషాలు - గురు వారం మార్చి   18th 2010 - 7:54 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
విధివిధానాల వెల్లడిలో జాప్యం
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 10:21 [IST]

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8, ప్రభాతవార్త: కేంద్రం నియ మించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల వెల్ల డిలో జాప్యమయ్యే అవకాశాలుస్పష్టంగా కనిపిస్తు న్నాయి. వాస్తవానికి సోమవారమే కమిటీ విధి విధానాలు వెల్లడించాలని కేంద్ర హోం మంత్రి త్వశాఖ నిర్ణయించినప్పటికీతెలంగాణలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడింది.  కోర్‌ కమిటీ ఆమోదం పొందిన తర్వాతే విధివిధా నాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదే శ్‌లో పరిస్థితులను గాడిలో పెట్టేందుకు కేంద్రం రెండుసార్లుప్రకటనలు చేసినప్పటికీ విఫలమైంది.

ఈ నేపథ్యంలో మరోసారి చేయి కాల్చుకోకూడ దని జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయం తీసుకో వాలని నిర్ణయించుకున్నది. తెలంగాణకు వ్యతిరే కంగా కమిటీ విధి విధానాలు ఉంటే తెలంగాణ అగ్నిగుండంగా మారిపోతుందని  కాంగ్రెస్‌ ఎంపి మధుయాష్కీకేంద్రానికి హెచ్చరించిన తరుణంలో హస్తినపరిస్థితులుతారుమారైపోయాయి. గతంలో డిసెంబరు9,డిసెంబరు23ప్రకటనచేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన పరిస్థితులతో కేంద్రం మరింతఅప్రమత్తమైంది.

అందుకేకోర్‌కమిటీ ఆమో దంతో వెల్లడిస్తే కొన్ని సమస్యలను అధిగమించవ చ్చనేఅభిప్రాయంకేంద్రంలోఉంది.ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో పరిస్థితులను చూసి  వేగంగా కమిటీని పనికి పురమాయించటమే మంచిదని భావిస్తు న్నది.  ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను అధ్యయనం చేయబోయే సంప్రదింపుల కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ,ఇతరసభ్యులుకూడా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి చిదంబరంతోచర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుంది. కాలపరిమితి కూడా అందరికి ఆమో దయోగ్యంగానే ఉంటుందని హోంమంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 తివారీకి హైకోర్టులో చుక్కెదురు
 మళ్లీ మరో నోట్ల దండ!
 రాజకీయాల్ని మార్చేద్దాం ..
 మహిళలకు 50% గ్యాస్‌ డీలర్‌ షిప్‌లు
 అంచనాలు మించి ద్రవ్యోల్బణం
 'అమీర్‌ఖాన్‌తో పనిచేయాలని ఉంది
 పార్లమెంటరీ విధానం మరింత పటిష్టం:..
 ధరలపై ధనాధన్‌
 అందరితో సంప్రదించాకే
 నిత్యానందకు రంజిత మసాజ్‌
 
 
ముఖ్య వార్తలు
  నేటి నుంచి న్యూఢిల్లీకి దురంతో రైలు
  శాఖమూరికి నివాళి
  బహిష్కరణపై ఆగ్రహం
  డీమ్డ్‌ ఇక ఉండవ్ఞ
  హాకీ ప్రపంచ కప్‌ విజేత ఆస్ట్రేలియా
  ఆల్‌ ఇంగ్లండ్‌ బాడ్మింటన్‌..
  కామన్వెల్త్‌ బాక్సింగ్‌ సెమీస్‌లో..
  ముంబయి ఇండియన్స్‌ విక్టరీ
  జిల్లాల్లో ఆయుర్వేదంపై ప్రచారం
  లార్స్‌కో కొత్త చిత్రం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com