హైదరాబాద్‌కు పైపుల ద్వారా సిఎన్‌జి
హైదరాబాద్ ఆగస్టు 29:- జంటనగరాల పౌరులకు సెప్టెంబరు నుంచి పైపుల ద్వారా కంప్రెస్డ్ నాచు రల్ గ్యాస్ సిఎన్‌జి అందుబాటులోకి రానున్నది. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్‌కు హైదరాబాద్‌కు సిఎన్‌జి గ్యాస్ సరఫరా చేసే బాధ్యత అప్ప గించారు. ఈ కంపెనీ షామిర్‌పేట, బోయిన్‌పల్లి మధ్య...
నాగార్జున కథానాయకుడిగా రాధా మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గగనం ప్రస్తుతం నిర్మాణనంతర కార్యక్రమాల్ని జరుపుకుంటోంది. ఇదే నెలలో విడుదల చేయడానికి...
అందరూ కలసి వెళ్లడం వైఎస్‌కు నిజమైన నివాళిసోనియాకు జగన్ కృతజ్ఞతలుప్రభాతవార్త ప్రత్యేకప్రతినిధి / హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని...
ప్రభాతవార్త-న్యూస్‌నెట్‌వర్క్ : గత ఏడాది 80లక్షల టన్నులకు మించి వంటనూనెలను మన దేశం దిగుమతి చేసుకోడం వల్ల మనదేశంలో నూనెగింజల మార్కెట్ ఒక్కసారి తలకిందులయింది....
ఢిల్లీ: ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకొని మంచినేతలను ఎన్నుకోవాలని అఖిలభారత వైశ్య ఫెడ రేషన్ జాతీయ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు గిరీష్‌కుమార్ సంఘీ...
కాలానుగుణంగా మనిషిలో మార్పులు వస్తూ ఉంటాయి. వెనుకటి విషయాలను చదివి లేదా అర్థం చేసుకొని నడవటం మనిషి సహజ లక్షణం. ఈ కాలపు మనిషిలో కొత్తగా ఆలోచించటమనేది బాగా...